స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశావహులకు రిజర్వేషన్ల షాక్

స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ఇరు జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు.