Mahesh Manjrekar Wife: అదుర్స్ విలన్ మాజీ భార్య కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కుమారుడు సత్య

బాలీవుడ్ నటుడు-అదుర్స్ విలన్ మహేష్ మంజ్రేకర్ మొదటి భార్య మరణించారు. నటుడు మహేష్ మాజీ భార్య అయిన దీపా మెహతా సెప్టెంబర్ 29న తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో తల్లి మరణ వార్తను కుమారుడు సత్య మంజ్రేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'మిస్ యూ అమ్మా.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దీపా మెహ