Paraak: ప్రశాంత్ నీల్ని డైరెక్టర్ని చేసింది ఇతనే.. 200 స్క్రిప్ట్‌లు విన్నాక ‘పరాక్’తో ముందుకు

ఆలయంలో మంగళవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసిన హలేష్ కోగుండి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రాండ్ స్టూడియోస్ నిర్మిస్తోంది.