ట్రంప్ పీస్ ప్లాన్కు ఓకే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం

శాంతి ప్రతిపాదనకు హమాస్ ఒప్పుకోవాల్సిందే అని ట్రంప్ హెచ్చరించారు. లేకపోతే హమాస్​ను నామరూపాల్లేకుండా చేసేందుకు ఇజ్రాయెల్‌‌కు తాను పూర్తి మద్దతు ఇస్తానని స్పష్టంచేశారు