బాకీ పడ్డది మీరే.. మీ హయాంలో హామీలన్నీ ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారమా?: మహేశ్ కుమార్ గౌడ్

ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టి ప్రజలకు బాకీ పడ్డది బీఆర్ఎస్ పార్టీనే అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి వాళ్లు చేసిన అప్పులకు తాము ఇప్పుడు వడ్డీలు కడుతున్నామని చెప్పారు.