District Magistrate inspects Bobbili Sub-Jail బొబ్బిలి సబ్‌జైలులో జిల్లా న్యాయాధికారి తనిఖీ

District Magistrate inspects Bobbili Sub-Jail బొబ్బిలి సబ్‌జైలును జిల్లా న్యాయాధికారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ ఎం.బబిత మంగళవారం తనిఖీ చేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు ఆమె ఈ తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది, ఖైదీలతో మాట్లాడారు. ఖైదీల పట్ల జైలు సిబ్బంది గాని, తోటి ఖైదీలు గాని ఎటువంటి వివక్ష చూపరాదని అన్నారు.