JEE Main 2026 నోటిఫికేషన్‌కు వేళాయె..! ఆధార్‌లో ఈ మార్పులు చేశారా? లేకుంటే చిక్కులు తప్పవ్..

NTA JEE Mains 2026 Session 1 Online Application to begin in October: యేటా జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి తొలి విడత జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ ఈ నెలలో విడుదలకానుంది. ఇక దరఖాస్తు ప్రక్రియ కూడా అక్టోబరులోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది..