ఐబొమ్మకే బొమ్మ చూపించిన హైదరాబాద్ పోలీసులు.. సజ్జనార్ ఎంట్రీతో సీన్ రివర్స్!

సినీ పరిశ్రమకు పెను సవాల్‌గా మారిన ఆన్‌లైన్‌ పైరసీ వెబ్‌సైట్‌ 'ఐబొమ్మ' (IBOMMA) నిర్వాహకుడిని పట్టుకునేందుకు తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ, పక్కా ప్రణాళికతో తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల కొత్త సినిమాలను అప్‌లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు.