అమెరికా షట్‌డౌన్ : వీసా ప్రాసెసింగ్ క్లోజ్..! US డ్రీమ్స్ ఇక ఆలస్యమేనా..?

దెబ్బమీద దెబ్బ.. పుండు మీద కారం చల్లినట్లు ఉంది అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తున్న వారి పరిస్థితి. ఏళ్లుగా కష్టపడి యూఎస్ వెళ్లాలి.. ఎంఎస్ చేయాలి, అక్కడే జాబ్ కొట్టి ఫైనల్ గా గ్రీన్ కార్డ్ సంపాదించి పిల్లలకు అమెరికా పౌరసత్వం సంపాదించుకోవాలనేది చాలా మంది ఇండియన్ యూఎస్ డ్రీమర్స్ ప్లాన్స్. కానీ ఈ ఏడాది ట్రంప్ అధిక