నిరసనలతో అట్టుడుకుతున్న పీఓకే.. పౌరులపై పాక్ సైన్యం కాల్పులు.. 10 మంది మృతి

పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలను పాక్ బలగాలు అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పౌరులపై పాక్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు 10 మంది మృతి చెందారు. దీనిపై ఆవామీ యాక్షన్ కమిటీ నేతలు భగ్గుమన్నారు. ఇది కాకపోతే తమ వద్ద ప్లాన్ బీ ఉందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్పై నిరసనలను ఉద్ధృతం చేసేందుకు ఆవామీ కమిటీ సిద్ధమైంది.