MLA Harish Rao: రేవంత్ సర్కారులో డీఏ అంటే.. డోంట్ ఆస్క్

ఐదు డీఏలను పెండింగ్‌‌లో పెట్టిన ఘనత దేశంలో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. నెలకు రూ. 750 కోట్ల ఏరియల్స్ క్లియర్ చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.