హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ లో రోడ్డు ప్రమాదం.. రెండు బైక్‌లు ఢీ, ముగ్గురు యువకులు మృతి

హైదరాబాద్ పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ( అక్టోబర్ 1 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి