CM Chandrababu Vijayadashami Greetings To People: ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు నాయుడు

తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రభుత్వంపై ఉండాలన్నారు. అమ్మ దయతో ప్రభుత్వ పథకాలు కొనసాగాలని ఆకాంక్షించాలన్నారు.