kumaram bheem asifabad- అభ్యర్థుల వేట

స్థానిక సమరానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గ్రామాల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేట ప్రారంభ మయ్యాయి. రిజర్వేష న్ల ప్రకటన పూర్తికాగా, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి అలుముకుం టోంది. కానీ రిజర్వేషన్ల ప్రకటనతో రాజకీయ కొత్త చిక్కులు మొదలయ్యాయి.