రైల్వే శాఖ దసరా బంపరాఫర్ : రైల్వేలో 8 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వే రిక్రూట్​మెంట్​బోర్డు నాన్– టెక్నికల్ పాపులర్​ కేటగిరీ(ఎన్​టీపీసీ)లో గ్రాడ్యుయేట్ లెవల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ....