రైతులకు కేంద్రం దసరా కానుక .. ఆ పంటలకు కనీస మద్దతు ధర పెంపు..

పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రబీ పంటలపై కనీస మద్దతు ధరను పెంచింది. కుసుమ పువ్వు, కాయధాన్యాలు, ఆవాలు, పప్పుధాన్యాలు, బార్లీ, గోధుమలపై ఎమ్ఎస్‌పీ పెంచింది. అంతేకాకుండా రూ.1.20 లక్షల కోట్ల విలువైన కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు, ఆత్మనిర్భర్ పల్సెస్ మిషన్, బయోమెడికల్ రీసెర్చ్ ప్రోగ్రాం కొనసాగింపు నిర్ణయాలు కూడా ఉన్నాయి.