TG SET 2025: గుడ్‌న్యూస్.. తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

తెలంగాణ యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లులెక్చరర్లుగా అర్హత కోసం నిర్వహించే టీఎస్ సెట్ (TG-SET 2025) నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో డిసెంబర్ రెండో వారం నుంచి మొదలవుతాయి. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 లో 50 ప్రశ్నలు (100 మార్కులు), పేపర్-2 లో 100 ప్రశ్నలు (200 మార్కులు) ఉంటాయి. పీజీలో కనీసం 55 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు.