Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3 శాతం డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వం ఏటా రెండుసార్లు డీఏ సవరిస్తుంది. తాజా సవరణతో ఈ ఏడాది రెండుసార్లు డీఏ పెంచినట్టు అవుతుంది. ఈ ఏడాది మార్చిలో ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.