వారికి అసలైన దసరా కానుక.. 15 ఏళ్ల నాటి కల సాకారం.. సీఎం గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో వికలాంగ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ నెరవేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2010, 2015, 2020 సంవత్సరాల మూడు పీఆర్‌సీలను అమలు చేసింది. ఈ నిర్ణయంతో ప్రతి ఉద్యోగికి సగటున రూ. 55,000కు పైగా పెరిగిన జీతం మంగళవారం జమ అయింది. గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిల చెల్లింపు దసరా పండుగ వేళ తమకు గొప్ప బహుమతి అని వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు.