ప్రతి తండాకు ఓ విజయగాథ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ప్రతి తండాకు ఓ విజయగాథ ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.