సరైన ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

కొత్తూరు గ్రామానికి చెందిన గోకేడ ప్రదీప్‌(25) తనకు సరైన ఉద్యోగం రాలేదన్న మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు.