ఏపీ ప్రభుత్వం తరఫున.. జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను మంగళవారం కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి సమర్పించారు.