భారత్‌కు చైనా భారీ శుభవార్త.. మెడిసిన్‌పై అమెరికా 100 శాతం టారిఫ్‌ల వేళ డ్రాగన్ సున్నా శాతమే

భారత మెడిసిన్‌పై అమెరికా వంద శాతం సుంకాలు విధించిన వేళ.. చైనా భారీ శుభవార్తను చెప్పింది. ఇఫ్పటివరకు భారతీయ ఔషధాలపై చైనా విధిస్తున్న 30 శాతం సుంకాలను పూర్తిగా రద్దు చేసింది. దీంతో భారత ఔషధ తయారీదారులు ఎలాంటి పన్నులు లేకుండా చైనాకు ఎగుమతి చేయనున్నారు. చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ ఔషధ ఎగుమతిదారులకు కొత్త మార్కెట్‌ను తెరిచినట్లయింది. ఇది భారత్-చైనా వాణిజ్య సమతుల్యతను సరిచేయడంతో పాటు.. దేశంలో ఉపాధిని, తయారీ సామర్థ్యాన్ని పెంచుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.