Central Govt: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ..

దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. గుడ్ న్యూస్ చెప్పనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగే సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.