CM Chandrababu Foreign Tour: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తూ.. జీఏడీ పోలిటికల్ సెక్రటరీ ఎం.కె. మీనా బుధవారం ఆదేశాలు జారీ చేశారు.