పెద్దపల్లిలో సెల్ బే షోరూం సందర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి..

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సెల్ బే మొబైల్స్ షోరూంను సందర్శించారు మంత్రి వివేక్. బుధవారం ( అక్టోబర్ 1 ) జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో కొత్తగా ప్రారంభించిన సెల్ బే షోరూంను సందర్చించారు మంత్రి వివేక్