CM Chandrababu Naidu Thanks PM Modi: పీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం
సీఎం చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకున్నారు. ఆ కొన్ని గంటలకే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు.
