ప్లానింగ్లో పుష్పరాజ్ను మించిపోయారు.. డీసీఎంలో పైన కొబ్బరి బోండాలు.. లోపల గంజాయి ప్యాకెట్లు..!

డీసీఎంలో కొబ్బరి బోండాల చాటున డ్రగ్స్ తరలిస్తున్న ముఠా బాగోతం బట్టబయలైంది. పెద్ద అంబర్ పేట్లో ఈగల్ టీమ్, రాచకొండ, ఖమ్మం పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించగా..