31 ఏళ్లకే అపర కుబేరుడిగా మారిన భారతీయ యువకుడు.. అసలెవరీ అరవింద్ శ్రీనివాస్?

కృత్రిమ మేధస్సు ప్రపంచంలో భారత్ సత్తా చాటుతోంది. చెన్నైకి చెందిన 31 ఏళ్ల టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ అరవింద్ శ్రీనివాస్.. తన AI స్టార్టప్ పెర్‌ప్లెక్సిటీ విజయం సాధించడంతో M3M Hurun India Rich List 2025లోకి ప్రవేశించిన దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు. రూ. 21,190 కోట్ల నికర సంపదతో ఈ ఘనత సాధించిన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్.. ప్రస్తుతం గ్లోబల్ టెక్ దిగ్గజాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన ప్రొఫెషనల్ జర్నీ, వ్యాపార ఆలోచనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.