రూ. 390 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు ప్రస్తుతం మిర్యాలగూడ మున్సిపాలిటీకి అవసరమైన సదుపాయాల కల్పనకు రూ. 390 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చెప్పారు.