Gold medal: జీవిత ఖైదీకి బంగారు పతకం

కడప సెంట్రల్‌ జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న జి.యుగంధర్‌ మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ నుంచి బంగారు పతకం అందుకున్నాడు.