Only if industries open..! పరిశ్రమలు తెరిస్తేనే..!

Only if industries open..! జిల్లాలో పరిశ్రమలు చాలావరకు మూతపడ్డాయి. ముడిసరుకుల లభ్యత తగ్గడం, వాటి ధర పెరగడం, విద్యుత్‌ చార్జీలు పెరగడం, గతంలో ఇచ్చిన రాయితీలను నిలిపివేయడం, నిర్వహణ ఖర్చు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడం కారణంగా పరిశ్రమలు నష్టాల బాటలో నడిచాయి. దీంతో యాజమాన్యాలు లాకౌట్‌ ప్రకటించాయి. ఈ కారణంగా ఉత్పత్తులు నిలిచిపోయాయి. వేలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు. కూటమి ప్రభుత్వంపై ఈ పరిశ్రమలను తెరించాల్సిన బాధ్యత ఉంది.