ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్ అనుబంధ పరిశ్రమగా విరాజిల్లుతున్న గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ ఫ్యాక్టరీలు బుధవారం నుంచి మూతవేయనున్నారు. సీనరేజీ వసూలు ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంలో పరిశ్రమ మనుగడ కోల్పోయే పరిస్థితి ఉత్పన్నం అవుతుందన్న ఆందోళనలో ఉన్న ఓనర్లు మంగళవారం రామతీర్థం వద్ద ఉన్న వీటీసీలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.