Nominated System నామినేటెడ్‌ పద్ధతికి స్వస్తి

Farewell to the Nominated System ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనిపై సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఇకపై ఉపాఽధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహించనున్నారు. నామినేటెడ్‌ పద్ధతికి స్వస్తి చెప్పనున్నారు.