డాక్టర్ల ఆందోళన.. వైద్య సేవలపై కలెక్టర్ దృష్టి
జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కలెక్టర్ రాజాబాబు ప్రత్యేకదృష్టి సారించారు.
