డీసీసీబీ భోక్తలపై తదుపరి చర్యలకు బ్రేక్‌

ఐదేళ్ళ వైసీపీ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) జరిగిన అవినీతి, ఆర్థిక అక్రమాల్లో భోక్తలుగా గుర్తించిన వారిపై తీసుకోనున్న తదుపరి చర్యలపై ఎనిమిది వారాల పాటు మధ్యంతర స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది