జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : తుది ఓటర్ల జాబితా విడుదల - ఏ క్షణంలోనైనా ఎలక్షన్ షెడ్యూల్…..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి ఈసీ కసరత్తు కొనసాగుతోంది. తాజాగా తుది ఓటర్ల జాబితా విడుదలైంది. నియోజకవర్గంలో మొత్తం 3,98,982 ఓటర్లుగా ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.