కిక్కు కోసం హ్యాకింగ్ ..ఇంటర్ చదివి..హ్యాకర్ గా అవతారం..హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు..

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇంటర్మీడియెట్​చదివిన ఓ బిహార్​ యువకుడు క్యూబ్, యూఎఫ్​వో వంటి మూవీ డిస్ట్రిబ్యూటింగ్​ కంపెనీల సర్వర్లను హ్యాక్​ చేశాడు.