ఏపీ వాహన మిత్ర స్కీమ్ : రేపే లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 15 వేల చొప్పున నగదు జమ - మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

ఏపీ సర్కార్ ప్రకటించిన ‘వాహనమిత్ర స్కీమ్’ (ఆటో డ్రైవర్ సేవలో) నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు (అక్టోబర్ 4) లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 15 వేలను జమ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. స్టేటస్ కూడా సులభంగానే చెక్ చేసుకోవచ్చు.