IND vs WI 1st Test: రాహుల్, జురెల్, జడేజా సెంచరీల మోత.. విండీస్‌పై టీమిండియాకు భారీ ఆధిక్యం

రెండో రాజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. క్రీజ్ లో సెంచరీ హీరో జడేజా (104), వాషింగ్ టన్ సుందర్ (9) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది.