PLI Scheme Deadline: PLI స్కీం గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు..వీరికి మంచి ఛాన్స్..

దేశ టెక్స్‌టైల్స్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీంకు దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించినట్లు టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.