Akshay Kumar : నా కుమార్తెకు 'నగ్న చిత్రాలు పంపమంటూ' మెసేజ్! -బాలీవుడ్ హీరో ఫ్యామిలీకి సైబర్ వేధింపులు

రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా చాలు అందినకాడికి దోచేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సైబర్ ముప్పు తప్పడం లేదు. ముంబైలోని డీజీపీ కార్యాలయంలో జరిగిన 'సైబర్ అవేర్‌నెస్ మంత్ అక్టోబర్ 2025' ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పాల్లొగొన్నారు.