IND vs WI 1st Test: జురెల్, జడేజా హాఫ్ సెంచరీలు.. 150 పరుగులు దాటిన ఇండియా ఆధిక్యం

రాహుల్ సెంచరీ (100)తో పాటు గిల్ (50), జురెల్, జడేజా హాఫ్ సెంచరీలు చేయడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇండియా భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. రెండో రోజు టీ విరామానికి 4 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజ్ లో వికెట్ కీపర్ జురెల్ (68), జడేజా (50) ఉన్నారు.