బిగ్ అలర్ట్.. అల్పపీడనంగా మారనున్న వాయుగుండం..! నాన్ స్టాప్ వర్షాలే వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటనచేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ.. వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది..