IND vs AUS: కోహ్లీ, రోహిత్ వచ్చేస్తున్నారు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్‌పై క్లారిటీ

ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్ 6 లేదా 7న ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించబోయే భారత వన్డే జట్టుపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే దాదాపు 9 నెలల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతుండడమే ఇందుకు కారణం.