ఏపీలోని ఆ జిల్లాలో తొలి ఐటీ కంపెనీ.. ఆ పట్టణంలో ఏర్పాటు.. న్యూజెర్సీ, కెనడాలోనూ బ్రాంచ్‌లు

Gudivada First It Company Launched: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. విశాఖపట్నం తర్వాత ఇప్పుడు గుడివాడలో తొలి ఐటీ కంపెనీ ప్రిన్స్‌టన్‌ ఐటీ సర్వీసెస్ ప్రారంభమైంది. సీఈవో రవి తన స్వగ్రామానికి చేసిన సేవను ఎమ్మెల్యే రాము ప్రశంసించారు. ఈ కంపెనీ విజయానికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు, బెంగళూరు విస్తరణతో అనంతపురం కొత్త పెట్టుబడులకు కేంద్రంగా మారుతుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు.