Varun Dhawan: నీకు మాత్రమే స్టీల్ ప్లేట్ ఎందుకు..? పిల్లలకు అన్నం పెట్టిన వరుణ్ ధావన్‌పై విమర్శలు

వరుణ్ ధావన్ ఇటీవల తన ఇంట్లో కన్యా పూజ చేస్తున్న ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోల్లో అతను కొంతమంది చిన్నారులతో కలిసి కూర్చుని భోజనం చేస్తూ కనిపించాడు. నవరాత్రి వేడుకల్లో భాగమైన ఈ ఆచారంలో చిన్నారులను ఇంటికి ఆహ్వానించి, వారికి ఆహారం పెట్టడం జరుగుతుంది.