ఆపిల్ ఐఫోన్, ఐపాడ్ కోసం కిడ్నీ అమ్మేసిన కుర్రోడు.. ఇప్పుడు దారుణ పరిస్థితుల్లో..

సామాన్య మధ్యతరగతి అలాగే దిగువ మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తులు ఆపిల్ ఐఫోన్ లాంటి ఖరీదైన ఉత్పత్తులు కొనటం కష్టమే. వారికి వచ్చే ఆదాయం ఇలాంటి లగ్జరీ వస్తువులు కొనటానికి సపోర్ట్ చేయవు. రోజువారీ జీవనానికి మాత్రమే చాలా మందికి సంపాదన సరిపోతుంటుంది. అయితే ఒక కుర్రోడు క్రేజీగా ఐఫోన్ ఐప్యాడ్ కొనటానికి తన 17 ఏళ్ల వయస్సుల