Nalgonda Tragedy: పండగ వేళ.. వాగులోకి దిగి ముగ్గురు మృతి

దసరా పండగ సెలవులు గడిపేందుకు బంధువుల ఇంటికి వచ్చారు. ఆ క్రమంలో పండగ నేపథ్యంలో వాగులో స్నానం చేసేందుకు ఒకరు వాగులోకి దిగారు. వాగులో వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అతడు గల్లంతయ్యాడు. దీంతో అక్కడే ఉన్న ఇద్దరు స్నేహితులు.. అతడిని రక్షించేందుకు వాగులోకి దూకారు.