అమానుషం.. నాలుగో సంతానంతో ఉద్యోగ గండం.. బిడ్డను అడవిలో పారేసిన ప్రభుత్వ టీచర్!

ప్రభుత్వ ఉద్యోగం పోతుందనే భయంతో ఓ ఉపాధ్యాయ దంపతులు తమ నాలుగో సంతానాన్ని అడవిలో పడేశారు. పురిట్లోనే తల్లిదండ్రులు వదిలేసిన ఆ శిశువు రాత్రంతా చలిలో, చీమల కాట్లతో రాయి కింద నరకయాతన అనుభవించింది. ఉదయం ఏడుపులు విన్న వాకర్లు గుర్తించి రక్షించారు. అద్భుతంగా ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ అమానుష ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.